వార్తలకు తిరిగి వెళ్లండి
దిగుమతులపై అమెరికా పన్నులు: భారత్‌కు ఊరట

వెట్టి చాకిరీ ఆరోపణల నేపథ్యంలో భారత్ సహా 60 భాగస్వామ్య దేశాల దిగుమతులపై కొత్త టారిఫ్‌లు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే నిబంధనల అమలు ఆధారంగా భారత్‌పై పన్నును 12.5% నుంచి 10 శాతానికి తగ్గించడంతో స్వల్ప ఊరట లభించింది.
చైనా సహా 38 దేశాలపై 12.5% సుంకాలు అమల్లోకి రానున్నాయి. చమురు, సహజవాయువు, ఎరువుల దిగుమతులకు ఈ పన్నుల నుంచి మినహాయింపునిచ్చారు.
Comments
Loading comments...