Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల వీసా జాప్యంపై అమెరికా సెనేటర్ల ఆందోళన

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 14, 2026 3:17 PM జాతీయంGeneral
విద్యార్థుల వీసా జాప్యంపై అమెరికా సెనేటర్ల ఆందోళన - Udayam
అంతర్జాతీయ విద్యార్థుల వీసా ప్రాసెసింగ్‌లో జాప్యంపై 30 మంది అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా సెనేటర్‌ అలెక్స్‌ పడిల్లా నేతృత్వంలో విదేశాంగ కార్యదర్శి మార్క్‌ రూబియోకు లేఖ రాశారు. వీసా అపాయింట్‌మెంట్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభానికి అమెరికా చేరుకోలేకపోవచ్చని వారు తెలిపారు. ఎఫ్‌, ఎం, జే వీసాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...