Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మంత్రి అత్యుత్సాహం చేతిపై కాటేసిన పాము

Follow Udayam on Google
Sonia Gupta May 27, 2026 11:59 AM జాతీయంGeneral
అమెరికా మంత్రి అత్యుత్సాహం చేతిపై కాటేసిన పాము - Udayam
అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ను ఒక పాము కాటేసింది. ఫ్లోరిడాలోని ఓ ప్రముఖ డాక్టర్ ఇంట్లో రెండు 'బ్లాక్ రేసర్' జాతి పాములను ఆయన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది. అయితే, అది విషపూరితమైన పాము కాకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. వన్యప్రాణులపై ఎంతో ఆసక్తి చూపే కెన్నెడీ జూనియర్, గతంలో చనిపోయిన రక్కూన్ శరీర భాగాన్ని పరిశోధనల కోసం సేకరించి వార్తల్లో నిలిచారు. తాజాగా పాము కాటుకు సంబంధించిన వీడియోను ఆయనే సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా

Comments

G
Loading comments...