Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాపై అమెరికా ఆంక్షల ఉచ్చు

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 29, 2026 8:40 AM అల్ ఇండియా అంతర్జాతీయ
రష్యాపై అమెరికా ఆంక్షల ఉచ్చు - Udayam Digital
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా సెనేట్‌ కీలక బిల్లుకు తొలి ఆమోదం తెలిపింది. 86-12 ఓట్లతో ప్రొసీజరల్‌ ఓటింగ్‌లో తీర్మానం ఆమోదం పొందింది. బిల్లుపై పూర్తిస్థాయి చర్చకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ అమెరికా క్యాపిటల్‌కు హాజరై సెనేటర్లతో సమావేశమయ్యారు.

Comments

G
Loading comments...