వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. దొడ్డబలాపురానికి చెందిన రవి (40), కంసలపేటకు చెందిన శోభ ప్రేమ వివాహం చేసుకున్నారు.
రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. శోభ కర్రతో రవి తలపై బలంగా కొట్టినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించేలోపే రవి మృతి చెందాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

