Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు.. లిస్ట్‌లో 4 భారతీయ కంపెనీలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:03 AM జాతీయంGeneral
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు.. లిస్ట్‌లో 4 భారతీయ కంపెనీలు - Udayam
అమెరికా నాలుగు భారతీయ కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో 119 మిలియన్ డాలర్ల ఆయిల్, పెట్రోకెమికల్ వాణిజ్యంలో భాగమయ్యాయని పేర్కొంది. సదాశివ ఓవర్‌సీస్, PP సాఫ్ట్‌టెక్, ప్రకృతీస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్, పోర్ట్‌ఈజ్ పార్ట్‌నర్స్ LLPపై ఆంక్షలు విధించింది. వీటితో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులపైనా ఆంక్షలు ప్రకటించింది.

Comments

G
Loading comments...