వార్తలకు తిరిగి వెళ్లండి
అరేబియా సముద్రంలో అమెరికా నేవీకి చెందిన సీహాక్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. శత్రుదాడుల వల్ల కాకుండా, సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇందులోని నలుగురు సిబ్బందిలో ముగ్గురిని సురక్షితంగా రక్షించగా, గల్లంతైన మరొకరి కోసం నేవీ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...

