Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో రక్షణ ఒప్పందానికి అమెరికా గ్రీన్ సిగ్నల్!

Follow Udayam on Google
Sonia Singh May 19, 2026 5:33 PM జాతీయంGeneral
భారత్‌తో రక్షణ ఒప్పందానికి అమెరికా గ్రీన్ సిగ్నల్! - Udayam
భారత్‌తో సుమారు 42.8 కోట్ల డాలర్ల (₹4,000 కోట్లు) రక్షణ ఒప్పందాలకు అమెరికా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఇందులో భాగంగా భారత సైన్యంలోని అపాచీ హెలికాప్టర్లు, ఆల్ట్రా లైట్ హోవిజ్జర్‌ల నిర్వహణ, సాంకేతిక మరియు లాజిస్టిక్ సపోర్ట్ సర్వీస్‌లను అమెరికా అందించనుంది. బోయింగ్, బీఏఈ సిస్టమ్స్ వంటి సంస్థలు ఈ సేవలను అందిస్తాయి. దీనివల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత పెరుగుతుందని అమెరికా పేర్కొంది.

Comments

G
Loading comments...