వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అమెరికా జీడీపీ వార్షిక ప్రాతిపదికన 1.6 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇది యూఎస్ కామర్స్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసిన రెండు శాతం కంటే తక్కువ కావడం గమనార్హం.
ఇరాన్ యుద్ధ భయాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, వినియోగం పడిపోవడమే దీనికి కారణమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఖర్చులే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని వెల్లడించింది.
Comments
Loading comments...

