Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో పోరుకు అమెరికా రూ.9 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 23, 2026 3:23 PM జాతీయంGeneral
ఇరాన్‌తో పోరుకు అమెరికా రూ.9 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు - Udayam
ఇరాన్‌తో పోరు కోసం అమెరికా రిప్రజెంటేటివ్ల సభ ఏకంగా 95 బిలియన్ డాలర్ల (రూ.9 లక్షల కోట్లు) భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం మిలిటరీ అవసరాలకే కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని వాణిజ్య పోరుతో నష్టపోయిన రైతులు, ఎలక్షన్ ఫండింగ్ కోసం కేటాయించారు. ఇంతటి భారీ నిధుల కేటాయింపుతో ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసేలా లేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...