Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు15లోగా యూఎస్ రండి

అనురూప్ గౌడ్ Jul 22, 2026 11:54 AM అల్ ఇండియా in about 3 hours
సెప్టెంబరు15లోగా యూఎస్ రండి - Udayam Digital
అమెరికాలో విదేశీ విద్యార్థుల చదువుల కాలావధిని నాలుగేళ్లకు పరిమితం చేసే 'ఫైనల్ రూల్' సెప్టెంబరు 15 నుంచి అమల్లోకి రానుంది. అకాడమిక్ విరామం కోసం స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులు ఆ తేదీలోగా తిరిగొచ్చేయాలని విద్యాసంస్థలు స్పష్టం చేశాయి. డీ/ఎస్ విధానం కింద ప్రయోజనాలు పొందడానికి ఈ గడువు కీలకమని వెల్లడించాయి. కొలంబియా యూనివర్సిటీ సెప్టెంబరు 8 కల్లా న్యూయార్క్ చేరుకోవాలని తన విద్యార్థులకు సూచించింది.

Comments

G
Loading comments...