Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌కు అమెరికా సాయం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:03 PM అంతర్జాతీయంGeneral
నేపాల్‌కు అమెరికా సాయం - Udayam
తీవ్ర వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు అమెరికా ప్రభుత్వం 31 మిలియన్ డాలర్ల (రూ.296 కోట్లకు పైగా) ఆర్థిక సాయం ప్రకటించింది. న్యూయార్క్‌లో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్‌తో జరిగిన భేటీలో అమెరికా అండర్ సెక్రటరీ అల్లిసన్ హుకర్ ఈ ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత వంతెనల నిర్మాణం, బాధితుల సంక్షేమం, విపత్తులను ఎదుర్కొనేందుకు డ్రోన్ల పంపిణీ కోసం ఈ నిధులను కేటాయించనున్నారు.

Comments

G
Loading comments...