Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అమెరికా మరింత ఒత్తిడి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 14, 2026 8:59 AM జాతీయంGeneral
ఇరాన్‌పై అమెరికా మరింత ఒత్తిడి - Udayam
హర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు నౌకా దిగ్బంధాన్ని నిరవధికంగా కొనసాగించాలని అమెరికా భావిస్తోంది. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మారుస్తూ పహారా కొనసాగించే సామర్థ్యం ఉందని రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ తెలిపారు. ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించారు.

Comments

G
Loading comments...