Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి పీఏసీఎస్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:05 PM అనకాపల్లి General
నక్కపల్లి పీఏసీఎస్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ - Udayam
నక్కపల్లి మండలం గొడిచెర్ల పీఏసీఎస్ ద్వారా సోమవారం నుంచి రైతులకు యూరియా పంపిణీ ప్రారంభించారు. ఆరేళ్లుగా ఆర్బీకేల ద్వారా యూరియా పంపిణీ జరిగేదని పీఏసీఎస్ ఛైర్మన్ దార్ల కృష్ణ తెలిపారు. సొసైటీ ద్వారా ఎరువులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో హోంమంత్రి అనిత సహకారంతో లైసెన్స్ పొందినట్లు చెప్పారు. రైతులకు సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సీఈఓ కె. సూర్యనారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...