Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 3:56 PM అనంతపురంGeneral
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు - Udayam
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మరో 18 మంది YCP నాయకులపై శనివారం కేసు నమోదు చేసినట్లు సీఐ మహానంది తెలిపారు. గుంతకల్లు పోలీసు సబ్ డివిజన్‌లో 30 పోలీసు చట్టం అమల్లో ఉన్నా అనుమతి లేకుండా సాగునీటి కోసం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారని వెల్లడించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ప్రత్యేక ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...