వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుకుంద క్షేత్రానికి శ్రావణమాసంలో వచ్చిన భక్తుల బైక్‌లను చోరీ చేసిన ముగ్గురు నిందితులను కౌతాళం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. వాహనాల విడిభాగాలు, రిజిస్ట్రేషన్ నంబర్లు మార్చి విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

