Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుగ్వే మ్యాచ్‌ టికెట్ల ధరలు తగ్గింపు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 4:31 PM జాతీయంక్రీడలు
ఉరుగ్వే మ్యాచ్‌ టికెట్ల ధరలు తగ్గింపు - Udayam
భారత్‌-ఉరుగ్వే ఫిఫా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ టికెట్ల ధరలను నిర్వాహకులు 90 శాతం తగ్గించారు. రూ.1,999గా ఉన్న టికెట్‌ను రూ.99కి తగ్గిస్తూ ఏఐఎఫ్‌ఎఫ్‌ నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో మ్యాచ్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 6న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియంలో భారత్‌, ఉరుగ్వే తలపడనున్నాయి.

Comments

G
Loading comments...