Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుగ్వే చేతిలో భారత్‌కు ఘోర ఓటమి

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 11:02 AM జాతీయంక్రీడలు
ఉరుగ్వే చేతిలో భారత్‌కు ఘోర ఓటమి - Udayam
అంతర్జాతీయ ఫ్రెండ్లీలో భారత్‌పై ఉరుగ్వే 6-1తో ఘన విజయం సాధించింది. 11వ నిమిషంలో డార్విన్‌ నూనెజ్‌ పెనాల్టీతో ఉరుగ్వే ఖాతా తెరవగా.. 22వ నిమిషంలో అనిరుధ్‌ థాపా గోల్‌తో భారత్‌ సమం చేసింది. ఆ తర్వాత అలసటతో భారత్‌ తడబడింది. మ్యాక్సిమిలియానో అరౌహో రెండు గోల్స్‌ చేయగా.. రోడ్రిగో జలాజర్‌, జువాన్‌ సనాబ్రియా, రోడ్రిగో అగ్విరె గోల్స్‌ చేశారు.

Comments

G
Loading comments...