వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1 నుంచి నల్గొండలో ప్రారంభం కానున్న ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో దుకాణాల ఏర్పాటుపై విద్యుత్, మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరారు. ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
గతేడాది ట్రాన్స్‌ఫార్మర్ పక్కన దుకాణం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

