Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
K.Venkatesh Sep 09, 2026 7:17 PM ఖమ్మంGeneral
ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - Udayam
సత్తుపల్లి మండలంలోని గంగారానికి చెందిన ఇంటర్ విద్యార్థి చరణ్ రెడ్డి (19) ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఖమ్మంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చరణ్ రెడ్డి 3 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి కుటుంబసభ్యు లు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...