Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాటిళ్లలో మూత్రం.. హెచ్‌ఎం సలహా

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 6:33 AM ఆల్ ఇండియా జాతీయ
బాటిళ్లలో మూత్రం.. హెచ్‌ఎం సలహా - Udayam
మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా ఆరోన్‌ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల వాటర్‌ బాటిళ్లలో 10 ఏళ్ల విద్యార్థి మూత్రం పోశాడు. విషయం తెలియక బాలికలు ఆ నీటిని తాగారు. బాలికలు ఫిర్యాదు చేయగా ‘‘నోరు పాడై ఉంటుంది, చాక్లెట్‌ తినండి’’ అని హెడ్‌మాస్టర్‌ సూచించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ మంగళవారం తెలిపారు.

Comments

G
Loading comments...