Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:18 PM వికారాబాద్General
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు. బస్సు అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...