Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట మెట్రో స్టేషన్‌లో మంత్రులకు తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:15 PM హైదరాబాద్General
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ప్రారంభం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు శుక్రవారం మెట్రోలో ప్రయాణించారు. బేగంపేట స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎస్కలేటర్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మంత్రులు నడుచుకుంటూ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రోలో ప్రయాణించి, ప్రయాణికులతో ముచ్చటించారు.

Comments

G
Loading comments...