వార్తలకు తిరిగి వెళ్లండి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మాటుగూడలో కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి మమత (30) ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఉదయం భర్తతో గొడవ అనంతరం ఆమె పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.
సోమన్గుర్తి శివారులోని వ్యవసాయ బావిలో మమత, కుమార్తె జనశ్రీ (8) మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమారుడు సాకేత్ (4) ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

