వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యానికి బానిసై ఆరోగ్యం క్షీణించి చివరకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కుమ్మరికుంటకు చెందిన కోతి సత్యనారాయణ కొంతకాలంగా మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు.
ఈ క్రమంలోనే అతడి ఆరోగ్యం క్షీణించింది. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

