వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొర్లగూడెం సొసైటీలో బుకింగ్ ప్రారంభించిన 30 సెకన్లలోనే యూరియా అయిపోయిందని రైతులు తెలిపారు. ఇంత తక్కువ సమయంలో నిల్వ పూర్తిగా ఎలా అయిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
సొసైటీ సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని రైతులు ఆరోపించారు. దీనిపై కల్లూరు ఏవో రూప స్పందించి స్పష్టత ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

