వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అనంతగిరి మండలంలో మ్యాపింగ్ కాని 155 మంది ఓటర్లకు బీఎల్‌వోల ద్వారా నోటీసులు అందజేసినట్లు తహశీల్దార్ కమలాకర్ తెలిపారు. మండలంలో మరో 5 వేల మంది ఓటర్ల వివరాల్లో చిన్నపాటి సవరణలు ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. వాటిని పరిశీలించి సరిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

