Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా చల్లుతుండగా పాము కాటు.. రైతు మృతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 12, 2026 12:15 PM మహబూబాబాద్ General
యూరియా చల్లుతుండగా పాము కాటు.. రైతు మృతి - Udayam
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడెంలో పొలంలో యూరియా చల్లుతుండగా ఈసం సూర్యనారాయణను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు కోమట్లగూడెం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108లో నర్సంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

Comments

G
Loading comments...