వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏ పల్లి మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటల నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులకు యూరియా అందించనున్నారు. అవసరమైన రైతులు ముందుగా యాప్‌లో బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
బుకింగ్ అనంతరం బుకింగ్ ఐడీ, ఆధార్ జిరాక్స్ కాపీ, నగదుతో సొసైటీ గోదాము వద్దకు వచ్చి యూరియా పొందవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

