వార్తలకు తిరిగి వెళ్లండి

మునగాలలో సోమవారం సాయంత్రం 4 గంటలకు FFS యాప్‌లో 2,109 బస్తాల యూరియా అందుబాటులోకి వస్తుందని ఏవో రాజు తెలిపారు. రైతులు యాప్‌లో కనిపించిన వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు.
మునగాల PACSలో 888, తాడ్వాయి PACSలో 444, రేపాల ARSKలో 777 బస్తాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బుక్ చేసుకున్న రైతులు మంగళవారం యూరియా తీసుకోవచ్చన్నారు.
Comments
Loading comments...

