Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉర్దూ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
md jabeer Aug 14, 2026 9:54 PM నిర్మల్General
ఉర్దూ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు - Udayam
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాలను త్రివర్ణ పతాకాలు, బెలూన్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశభక్తి గీతాలు, నృత్యాల ప్రదర్శన కోసం చిన్నారులు ఉత్సాహంగా రిహార్సల్స్ చేస్తూ జాతీయ స్ఫూర్తిని చాటుతున్నారు.

Comments

G
Loading comments...