Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ కొనసాగించాలి

Follow Udayam on Google
S kumar Sep 10, 2026 4:44 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: గ్రామపంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను కొనసాగించాలని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఇది అవసరమన్నారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...