వార్తలకు తిరిగి వెళ్లండి

EPFOలో 80 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి UPSC దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వీటిలో 29 జనరల్, 8 EWS, 18 OBC, 15 SC, 10 ST పోస్టులున్నాయి. మూడు పోస్టులు PwBD అభ్యర్థులకు కేటాయించారు. ఎంపికైన వారికి 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవల్-10 వేతనం లభిస్తుంది.
Comments
Loading comments...

