Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ టీ20 టికెట్ల విక్రయాలపై గందరగోళం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 6:22 PM హైదరాబాద్General
ఉప్పల్ టీ20 టికెట్ల విక్రయాలపై గందరగోళం - Udayam
భారత్–వెస్టిండీస్ మధ్య ఈ నెల 14న ఉప్పల్‌లో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై గందరగోళం నెలకొంది. వెబ్‌సైట్‌లో టికెట్లు అమ్ముడైనట్లు చూపడంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు. ఇప్పటివరకు 12 వేల టికెట్లే అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) చెబుతోంది. జిని యాప్‌లో టికెట్ల విక్రయాలపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...