Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి నెట్ బంద్

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 6:23 PM జాతీయంGeneral
ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి నెట్ బంద్ - Udayam
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో అక్టోబర్ 10న సీజేపీ తలపెట్టిన ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకు పార్టీ సిద్ధమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతా ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని, రాత్రి 10 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేయాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...