Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CSIR-UGC NET నోటిఫికేషన్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 6:14 PM జాతీయంGeneral
CSIR-UGC NET నోటిఫికేషన్‌ విడుదల - Udayam
సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ డిసెంబర్‌-2026 పరీక్షకు ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కెమికల్‌, లైఫ్‌, ఫిజికల్‌ సహా ఐదు సైన్స్‌ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు నవంబర్‌ 5 చివరి తేదీ. నవంబర్‌ 10 నుంచి 12 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...