వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని నాసిక్‌లో నవరాత్రి వేడుకల కోసం వెండి దాండియాలకు డిమాండ్ పెరిగింది. 92 శాతం వెండి తొడుగులతో రూపొందించిన ఈ కర్రల జంట ధర రూ.2,500 నుంచి రూ.9,000 వరకు ఉంది.
ఆరు, తొమ్మిది, 12 అంగుళాల పరిమాణాల్లో లభించే వీటిని యువత ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ తర్వాత కూడా జ్ఞాపికలుగా లేదా పూజ గదిలో ఉంచుకోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

