Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ వైర్డ్‌ ఇయర్‌ఫోన్స్‌ ట్రెండ్

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 6:02 PM జాతీయంGeneral
మళ్లీ వైర్డ్‌ ఇయర్‌ఫోన్స్‌ ట్రెండ్ - Udayam
వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌, నెక్‌బ్యాండ్ల హవా కొనసాగుతున్న వేళ వైర్డ్‌ ఇయర్‌ఫోన్స్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వీటిని రెట్రో ఫ్యాషన్‌ యాక్సెసరీగా ఉపయోగిస్తుండటంతో యువతలోనూ క్రేజ్‌ పెరుగుతోంది. ఛార్జింగ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ సమస్యలు లేకపోవడం, ఆడియోలో జాప్యం తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకతలు. గేమింగ్‌, వీడియో ఎడిటింగ్‌కు ఇవి ఉపయోగపడతాయి.

Comments

G
Loading comments...