వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం పలువురు రెవెన్యూ అధికారులను బదిలీ చేసింది. బి. రాజగౌడ్‌ను నిజామాబాద్‌కు, ఎన్. ప్రసూనాంభను జగిత్యాల, డి. వెంకట మాధవరావును నిర్మల్ అడిషనల్ కలెక్టర్లుగా నియమించింది.
పి. రాంరెడ్డిని వనపర్తి డీఆర్‌వోగా, పి. యాదగిరిని మహబూబ్‌నగర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. మోహన్ సింగ్, పి. పద్మప్రియ, సీహెచ్. కృష్ణయ్య, కుమారస్వామికి కూడా కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది.
Comments
Loading comments...

