వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీపీఎస్సీ గ్రూప్-1 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా డీఈఓ, డీఎస్పీ కమ్యూనికేషన్స్ పోస్టులను ఈ పరిధిలోకి చేర్చారు. నాన్ యూనిఫాం ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచగా, డీఎస్పీ పోస్టులకు 30 ఏళ్లుగా నిర్ణయించారు. అక్టోబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వచ్చే ఏడాది జనవరి 24న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలను 26 జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు.
Comments
Loading comments...

