వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఈ నెల 10 నుంచి 20 వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ నెల 21న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి.
సెలవుల్లో ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు తరగతులు నిర్వహించరాదని బోర్డు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Loading comments...

