Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉప ఎన్నికల్లో బీజేపీ, టీవీకే ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 6:03 PM జాతీయంGeneral
ఉప ఎన్నికల్లో బీజేపీ, టీవీకే ఆధిక్యం - Udayam
అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపులో బీజేపీ, విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీలు ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపింది.ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది. పుదుచ్చేరిలో తట్టాంచావడి స్థానంలో ముఖ్యమంత్రి రంగసామి అభ్యర్థి అశోక్‌ ఆనంద్‌ విజయం సాధించారు. తమిళనాడులో మదురాంతకం, ధారాపురం; పశ్చిమ బెంగాల్‌లో నందిగ్రామ్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

Comments

G
Loading comments...