వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పీకర్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రసంగిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
Comments
Loading comments...

