వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు మండలం ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించారు.
ప్రభుత్వ హోమియో వైద్యుడు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మానసిక ఒత్తిడితో బాధపడేవారికి భరోసా కల్పించాలని, అవసరమైతే సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

