Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పుగుండూరులో వాటర్ పైపుల మరమ్మతులు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:17 PM ప్రకాశం General
ఉప్పుగుండూరులో వాటర్ పైపుల మరమ్మతులు - Udayam
ఉప్పుగుండూరులోని పోలేరమ్మ ఆలయం వద్ద దెబ్బతిన్న పంచాయతీ వాటర్ పైపులైన్‌కు సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టారు. కేబుల్ లైన్ కోసం చేపట్టిన తవ్వకాల్లో పైపులైన్ దెబ్బతింది. నీరు వృథాగా పోతుండటంతో స్థానికులు పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టడంతో గ్రామస్థులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...