వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం ఉప్పరపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో స్లాబ్‌కు సంబంధించి పెచ్చులు ఊడి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయుడు కామేశ్వరరావు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై మంగళవారం పాఠశాలకు చేరుకొని ప్రాంగణాన్ని పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులకు సమస్యను తీసుకుని వెళ్లడం జరుగుతోందన్నారు. బయటకు, లోపలికి వెళ్లేటప్పుడు విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

