Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పొంగి ప్రవహిస్తున్న సందెమ్మ గెడ్డ

Follow Udayam on Google
Hari Sep 24, 2026 10:46 AM శ్రీకాకుళంGeneral
ఉప్పొంగి ప్రవహిస్తున్న సందెమ్మ గెడ్డ - Udayam
నందిగాం నుంచి బెజ్జిపల్లి గ్రామం మధ్యలో సందెమ్మ గెడ్డ గురువారం నాటికి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఈ మార్గంలోని బెజ్జిపల్లి, పోతులూరు, చిన్నతామరాపల్లి గ్రామాలకు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గెడ్డ వద్ద వరదనీరు స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...