Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

Follow Udayam on Google
G,SATHISH Sep 15, 2026 11:53 AM హైదరాబాద్General
ఉప్పల్ శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి - Udayam
ఉప్పల్ నియోజకవర్గంలోని శ్మశాన వాటికలు, సమాధి స్థలాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును MLA బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. పాత శ్మశాన వాటికలు సరైన నిర్వహణ లేక అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. ప్రహరీ గోడలు, సీసీ రోడ్లు, షెడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, లైటింగ్‌తో పాటు సౌకర్యాలు కల్పించాలన్నారు

Comments

G
Loading comments...