Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జాం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 01, 2026 4:15 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జాం - Udayam
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి బోడుప్పల్ వెళ్లే మార్గంలో ఉదయం, రాత్రి వేళల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు ఒకే మార్గం అందుబాటులో ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రద్దీ సమయాల్లో పరిస్థితిని నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...