Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 6:22 PM హైదరాబాద్General
ఉప్పల్ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత - Udayam
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరగనున్న భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,200 మంది పోలీసులతో మూడంచెల భద్రత కల్పించనున్నారు. నిఘా కోసం 408 సీసీ కెమెరాలు, 2 హై-రిజల్యూషన్ డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు. సుమారు 40 వేల మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో 8,000 వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు.

Comments

G
Loading comments...